ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ABN, First Publish Date - 2021-06-23T22:42:34+05:30

భారత్‌లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన కనబరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: భారత్‌లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన కనబరిచింది. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ ర్యాన్ మాట్లాడారు. డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, చాలా తీవ్రంగా కూడా ఉందని చెప్పిన ఆయన.. బాగా బలహీనంగా ఉన్న వారిపై ఈ వేరియంట్ దాడి చేస్తోందని తెలిపారు. ఇలా టార్గెట్ చేస్తూ వెళ్లి చివరగా తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యే వ్యక్తులను, ఇంకా తీవ్రంగా ఉంటే మృత్యువాత పడే వారికి ఈ వైరస్ సోకుతుందని మైక్ వివరించారు. భారత్‌లో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ను ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఈ వేరియంట్‌ను ప్రమాదకారిగా పేర్కొంది.

Updated Date - 2021-06-23T22:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising