ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం

ABN, First Publish Date - 2021-01-16T12:59:13+05:30

వూహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం గురువారం చైనాకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వూహాన్‌, జనవరి 15: వూహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం గురువారం చైనాకు చేరుకుంది. సింగపూర్‌ నుంచి 15 మంది శాస్త్రవేత్తలు వూహాన్‌కు రావాల్సి ఉండగా, ఇద్దరికి కరోనా ‘పాజిటివ్‌’ నిర్ధారణ కావడంతో 13 మందికే విమాన ప్రయాణ అనుమతులు లభించాయి. వూహాన్‌కు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణులంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ గడువు ముగియగానే.. నిపుణుల బృందం వూహాన్‌లోని మాంసం మార్కెట్‌ కేంద్రంగా కరోనా ఇన్ఫెక్షన్లు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. 


Updated Date - 2021-01-16T12:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising