ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారం రోజుల్లో 34 లక్షల కరోనా కేసులు.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ABN, First Publish Date - 2021-07-23T11:40:23+05:30

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 34 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇంతకు ముందు వారంతో పోల్చుకుంటే ఈ కేసులు 12శాతం పెరిగినట్లు పేర్కొంది. అలాగే వారం రోజుల్లో సుమారు 57వేల మంది కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ కరోనా కేసుల్లో అత్యథికం ఇండోనేషియా, బ్రిటన్, బ్రెజిల్, భారత్, అమెరికా దేశాల్లో కనిపించినట్లు వెల్లడించింది.

Updated Date - 2021-07-23T11:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising