ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్రికా నుంచొచ్చే విమానాలపై నిషేధం విచారకరం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ

ABN, First Publish Date - 2021-12-07T02:43:09+05:30

: ఆఫ్రికా ఖండం నుంచి నేరుగా వచ్చే విమానాలను కొన్ని దేశాలు అనుమతించకపోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా ఖండం నుంచి నేరుగా వచ్చే విమానాలను కొన్ని దేశాలు అనుమతించకపోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని వ్యాఖ్యానించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ తొలి కేసు ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికాలో నమోదైన విషయం తెలిసిందే.  కాగా.. కొత్త వేరియంట్ విషయం దాచిపెట్టకుండా ప్రపంచానికి తెలియజేసినందుకు టెడ్రోస్ అథానమ్..బొత్సువానా, దక్షిణాఫ్రికా దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. మొత్తం 30 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లో కూడా ఒమైక్రాన్ కేసులు బయటపడ్డ విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-07T02:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising