ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు..

ABN, First Publish Date - 2021-01-16T15:09:33+05:30

యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే యూకే, దక్షిణాప్రికా దేశాల్లో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తుండగా.. తాజాగా యూఏఈలో మరో కొత్తరకం స్ట్రెయిన్ కేసులు బయటకు రావడం కలవరపరుస్తోంది. కాగా, యూఏఈలోనూ యూకే స్ట్రెయిన్ పాకింది. ఈ కేసులను పరిశీలిస్తున్న క్రమంలోనే మరికొన్ని జన్యుమార్పిడిలతో ఈ కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు ఆ దేశ వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే, ఇవి అంత డేంజరేమి కాదని, ప్రస్తుతం కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్స, టీకా పద్ధతిని అదే విధంగా కొనసాగిస్తే సరిపోతుందని యూఏఈ నేషనల్ కొవిడ్-19 క్లినికల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్ డా. నవల్ అల్ కాబి అన్నారు. కాగా, ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్‌లోని ఉత్పరివర్తనలు ఇన్‌ఫ్లుయెంజా వైరస్ మాదిరిగానే ఉంటాయని నవల్ వెల్లడించారు. అలాగే ఆర్ఎన్ఏ వైరస్‌లలో చిన్నపాటి ఉత్పరివర్తనలు ఎంత సాధారణమో ఎస్ఏఆర్ఎస్-CoV-2లో కూడా సర్వసాధారణం అన్నారు.      

Updated Date - 2021-01-16T15:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising