ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6.5కోట్ల మంది అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్: యూఎస్ సీడీసీ

ABN, First Publish Date - 2021-02-25T06:41:10+05:30

అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో యూఎస్ సెంటర్ ఫర్ డీసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక ప్రకటన చేసింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు సంబంధించి ఇప్పటి వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో యూఎస్ సెంటర్ ఫర్ డీసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక ప్రకటన చేసింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు సంబంధించి ఇప్పటి వరకు 8.21కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు వెల్లడించింది. 6.5కోట్ల మంది అమెరికన్లకు వ్యాక్సిన్ అందినట్టు ప్రకటనలో పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అమెరికాలో కొవిడ్-19 బారినపడిన వారి సంఖ్య 2.8కోట్లకు చేరింది. ఇదే సమయంలో కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య 5లక్షలు దాటింది. 


Updated Date - 2021-02-25T06:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising