ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియన్-అమెరికన్లపై దాడులు.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం!

ABN, First Publish Date - 2021-04-23T18:58:26+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి అక్కడ నివసిస్తున్న ఆసియన్ అమెరికన్ల‌ు, పసిఫిక్‌ ద్వీపవాసులపై దాడులు క్రమంగా పెరిగాయి. ఈ దాడులపట్ల విచారం వ్యక్తం చేసిన బైడెన్ స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి అక్కడ నివసిస్తున్న ఆసియన్ అమెరికన్ల‌ు, పసిఫిక్‌ ద్వీపవాసులపై దాడులు క్రమంగా పెరిగాయి. ఈ దాడులపట్ల విచారం వ్యక్తం చేసిన బైడెన్ సర్కార్.. వాటిని అరికట్టడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో గురువారం రోజు ముందడుగు పడింది. ఆసియన్ అమెరికన్ల మీద  జరుగుతున్న ద్వేషపూరిత దాడులపై పోరాడటానికి సంబంధించిన బిల్లును యూఎస్ సెనేట్ ఆమోదించింది. ఈ బిల్లుపై గురువారం రోజు సెనేట్‌లో ఓటింగ్ జరగ్గా.. 94 మంది అనుకూలంగా ఓటేశారు. ఇదిలా ఉంటే.. మహమ్మారి విలయం మొదలైన నాటి నుంచి అగ్రరాజ్యంలో ఆసియన్ అమెరిన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై ఏకంగా 3,800 దాడులు జరిగినట్టు ఏఏపీఐ (ఆసియన్ అమెరికన్ మరియు పసిఫిక్ ద్వీపవాసుల కమ్యూనిటీ) గత నెలలో తన నివేదికలో తెలిపిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-04-23T18:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising