ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ బృందంలో మరో ఇండో-అమెరికన్‌కు కీలక బాధ్యతలు

ABN, First Publish Date - 2021-08-01T12:53:50+05:30

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన బృందంలో మరో ఇండో-అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన బృందంలో మరో ఇండో-అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ మత స్పేచ్ఛ సంస్థకు యూఎస్ అంబాసిడర్‌గా భారత సంతతి వ్యక్తి రషీద్ హుస్సేన్‌ను బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికా చరిత్రలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు నామినేట్ అయిన మొదటి ముస్లిం వ్యక్తి హుస్సేన్ అని ఈ సందర్భంగా అధ్యక్ష భవనం పేర్కొంది. బైడెన్ సర్కార్ అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని వైట్‌హౌస్ తెలియజేసింది. కాగా, ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో భాగస్వామ్యాలు మరియు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ విభాగానికి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-08-01T12:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising