ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీకి పిలవలేదనే.. అమెరికా కాల్పుల కేసులో షాకింగ్ నిజం!

ABN, First Publish Date - 2021-05-13T02:20:42+05:30

కొన్ని రోజుల క్రితం అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఘోరం జరిగింది. ఒక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ కుటుంబం ఇస్తున్న పార్టీకి వెళ్లిన ప్రియుడు తుపాకీతో వీరంగం చేశాడు. ప్రియురాలు సహా ఆరుగురిని కాల్చి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కొన్ని రోజుల క్రితం అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఘోరం జరిగింది. ఒక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ కుటుంబం ఇస్తున్న పార్టీకి వెళ్లిన ప్రియుడు తుపాకీతో వీరంగం చేశాడు. ప్రియురాలు సహా ఆరుగురిని కాల్చి చంపాడు. ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ నిజం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టియోడోరో మాకియాస్ అనే యువకుడు సాండ్రా ఇబార్రా అనే యువతితో డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ దాదాపు ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో బర్త్‌డే పార్టీ పెట్టుకున్న సాండ్రా కుటుంబం.. వీకెండ్‌లో పార్టీని నిర్వహించింది. దీనికి తమ బంధువులను, స్నేహితులను ఆహ్వానించిన ఈ కుటుంబం.. మాకియాస్‌ను పిలవలేదట. దీంతో ఆగ్రహించిన అతను పార్టీకి వెళ్లి మరీ ప్రియురాలు సాండ్రా సహా ఆ పార్టీకి వచ్చిన ఆరుగురిని హతమార్చాడు. ఈ విషయాన్ని పోలీసుల దర్యాప్తులో మాకియాస్ వెల్లడించాడు.

Updated Date - 2021-05-13T02:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising