ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సాయంతో.. ఇల్లు, కారు కొనుక్కున్న వ్యక్తి.. అమెరికాలో అరెస్టు!

ABN, First Publish Date - 2021-05-19T10:46:57+05:30

కరోనా కారణంగా భారీగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆ దేశ నూతన అధ్యక్షుడు జోబైడెన్ పట్టుబిగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా కారణంగా భారీగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆ దేశ నూతన అధ్యక్షుడు జోబైడెన్ పట్టుబిగించారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉద్దీపన ప్యాకేజి ప్రకటించారు. ప్రజలకు నేరుగా కరోనా సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇలా అందిన కరోనా సాయాన్ని ఒక అమెరికన్ దుర్వినియోగం చేశాడు. ఈ కరోనా సంక్షోభంలో చిన్న కంపెనీలను ఆదుకోవడం కోసం రుణాలు దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


దీన్ని క్యాష్ చేసుకున్న సదరు వ్యక్తి.. తన కంపెనీ ఖర్చులు, పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తప్పుగా చెప్పి 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.44కోట్లు) రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బులో 1 మిలియన్ డాలర్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. ఒక టెస్లా కారు కొని, మిగతా డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. అతను చేసిన మోసం బయట పడటంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు.

Updated Date - 2021-05-19T10:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising