ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 4 టార్గెట్ మిస్ అయ్యే అవకాశం: వైట్‌హౌస్

ABN, First Publish Date - 2021-06-24T05:22:10+05:30

కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. అందుకే ఇక్కడ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. అందుకే ఇక్కడ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 నాటికి దేశంలోని పెద్దవారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం చాలా చర్యలే తీసుకుంది. కానీ ఇటీవలి కాలంలో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందగించింది. ఈ క్రమంలో జూలై 4 టార్గెట్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైట్ హౌస్ ప్రకటించింది. దేశంలో 27 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చని, కానీ అందరికీ వ్యాక్సిన్ అందివ్వడం కుదరకపోవచ్చని పేర్కొంది.

Updated Date - 2021-06-24T05:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising