ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: మళ్లీ పెరిగిన నిరుద్యోగ భృతి దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-07-23T20:04:53+05:30

అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం మరోసారి దరఖాస్తులు పెరిగినట్లు ఆ దేశానికి చెందిన కార్మిక శాఖ గురువారం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం మరోసారి దరఖాస్తులు పెరిగినట్లు ఆ దేశానికి చెందిన కార్మిక శాఖ గురువారం వెల్లడించింది. రెండు నెలల కింద 3,68,000గా ఉన్న నిరుద్యోగ భృతుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 4,19,000కు చేరిందని లేబర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చి, ఉపాధి అవకాశాలు పెరిగిన తర్వాత కూడా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరగడం గమనార్హం. మిచిగాన్, టెక్సాస్ రాష్ట్రాల్లోనే గడిచిన రెండు వారాల్లో ఎక్కువ మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కార్మిక శాఖ అధికారులు వెల్లడించారు.   

Updated Date - 2021-07-23T20:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising