ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిపై విమర్శలు.. కుటుంబమంతా గన్నులు చేతబట్టి గ్రూప్ ఫొటో..

ABN, First Publish Date - 2021-12-06T03:05:18+05:30

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు థామస్ మేసీపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనే ఇందుకు కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు థామస్ మేసీ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనే ఇందుకు కారణం. ఆ ఫొటోలో మేసీ కుటుంబ సభ్యులందరూ గన్నులు చేతపట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేసీ.. శాంటా.. ఈ క్రిస్మస్‌కు బుల్లెట్లు తీసుకురా అంటూ ట్విటర్‌ పోస్ట్ పెట్టారు. అంతకు కొద్ది రోజుల ముందే మిషిగన్ రాష్ట్రంలోని ఉన్న ఓ స్కూల్లో చదువుతున్న విద్యార్థి(15) సెమీ ఆటోమేటిక్ గన్ను చేతపట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం నుంచి అమెరికా ఇంకా తేరుకోకమునుపే థామస్ ఇలా గన్నులు చేతబట్టి ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి.  



Updated Date - 2021-12-06T03:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising