ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈ కీలక నిర్ణయం.. నివాసిత వైద్యులందరికీ గోల్డెన్ వీసా

ABN, First Publish Date - 2021-08-02T14:59:38+05:30

వ్యాపారవేత్తలు, అత్యన్నత ప్రతిభ ఉన్న విద్యార్థులు, ఇంజినీర్‌లు, వైద్య నిపుణులకు యూఏఈ గోల్డెన్ వీసాను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఏఈ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: వ్యాపారవేత్తలు, అత్యన్నత ప్రతిభ ఉన్న విద్యార్థులు, ఇంజినీర్‌లు, వైద్య నిపుణులకు యూఏఈ గోల్డెన్ వీసాను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఏఈ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈలో నివసిస్తున్న వైద్యులకు, వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసాలు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ).. యూఏలో నివసిస్తున్న వైద్యులకు గోల్డెన్ వీసాలను జారీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి గోల్డెన్ రెసిడెన్సీ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐసీఏ డెరెక్టర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వైద్యులు అందిస్తున్న సేవలకు విలువకట్టలేమని అభిప్రాయపడ్డారు. గోల్డెన్ వీసాలు జారీ చేయడం ద్వారా వైద్యులను యూఏఈ గౌరవిస్తోందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-02T14:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising