ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. యూఏఈ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2021-01-22T05:13:18+05:30

ప్రపంచ దేశాల్లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి అలజడి సృ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ప్రపంచ దేశాల్లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ఫైజర్, సినోఫార్మ్ టీకాలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన యూఏఈ.. తాజాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ V వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజువారి కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ V వ్యాక్సిన్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గురువారం ఒక్కరోజే యూఏఈలో 3,500పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2.63లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 762కు చేరింది.  


Updated Date - 2021-01-22T05:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising