ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో 60 లక్షల మార్క్‌ను దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్ !

ABN, First Publish Date - 2021-02-28T18:34:28+05:30

యూఏఈలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 6.1 మిలియన్ల మందికి టీకా వేయడం జరిగిందని ఆ దేశ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 6,015,089 మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు తెలియజేసింది. ఈ లెక్కన ప్రతి వందమందిలో 60 మందికిపైగా టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీ ఔషధ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను యూఏఈ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. యూఏఈలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న మహమ్మారి ఇప్పటి వరకు 3.88 లక్షల మందికి ప్రబలగా.. 1,213 మందిని కబళించింది.

Updated Date - 2021-02-28T18:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising