ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో ఇద్దరు ఇండో-కెనడియన్స్‌కు మంత్రి పదవులు

ABN, First Publish Date - 2021-06-19T22:07:50+05:30

భారత సంతతికి చెందిన ఇద్దరికి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. ఇద్దరు ఇండో-కెనడియన్స్‌కు మంత్రి పదవులు దక్కాయి. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్.. శుక్రవారం తన కేబినేట్‌ను విస్తరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరెంటో: భారత సంతతికి చెందిన ఇద్దరికి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. ఇద్దరు ఇండో-కెనడియన్స్‌కు మంత్రి పదవులు దక్కాయి. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్.. శుక్రవారం తన కేబినేట్‌ను విస్తరించారు. ఈ క్రమంలో ఇద్దరు భారత సంతతికి చెందిన వారికి తన కేబినేట్‌లో చోటు కల్పించారు. పంజాబ్ మూలాలు కలిగిన పార్మ్ గిల్ (47)ను పోర్ట్‌ఫోలియో ఆఫ్ సిటిజన్‌షిప్ అండ్ మల్టికల్చరిజమ్‌ శాఖ మంత్రి‌గా నియమించారు. నినా తాంగ్రీ అనే భారత సంతతి మహిళను స్మాల్ బిజినెసెస్‌కు అస్సోసియేట్ మినిస్టర్‌గా నియమించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కేబినేట్‌లో మంత్రిగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన సర్కారియాకు.. డగ్ ఫోర్డ్ పదోన్నతి కల్పించారు. డగ్ ఫోర్డ్.. సర్కారియాను ట్రెజరీ బోర్డు అధ్యక్షుడిగా ప్రమోట్ చేశారు. కాగా.. ఒంటారియో కేబినేట్‌లో తలపాగా ధరించిన మొట్టమొదటి సిక్కు వ్యక్తిగా సర్కారియా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-06-19T22:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising