ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలకు కళ్లెం!

ABN, First Publish Date - 2021-10-28T13:04:49+05:30

ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో తిష్టవేసిన ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో మహిళా భద్రతా విభాగం భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో తిష్టవేసిన ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం చర్యలు చేపట్టింది. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల వివాదాలను పరిష్కరించేందుకు పలు దేశాల ఎంబసీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌లోని అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ యూనిట్‌ ప్రతినిధులతో హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి భేటీ అయ్యారు. అమెరికాలో ఉన్న నిందితులను ఇక్కడికి రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్టీఫెన్‌ విల్గర్‌తో ప్రధానంగా చర్చించారు.  

Updated Date - 2021-10-28T13:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising