ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ మిత్రుడు అరెస్ట్.. కారణం ఏంటంటే?

ABN, First Publish Date - 2021-07-22T10:54:08+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు థామస్ జోసెఫ్ బ్యారక్ అరెస్టయ్యారు. 2017లో అగ్రరాజ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు థామస్ జోసెఫ్ బ్యారక్ అరెస్టయ్యారు. 2017లో అగ్రరాజ్య అధిపతిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇనాగురల్ కమిటీ ఛైర్మన్ థామసే. యూఏఈకి లబ్ది చేకూరే విధంగా అమెరికా విదేశాంగ విధానాన్ని రూపొందించడం కోసం లాబీయింగ్ చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 2016 ట్రంప్ ఎన్నిక సమయంలో, ఆ తర్వాత ట్రంప్ అధికారంలో ఉండగా థామస్.. యూఏఈకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించినట్లు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ఆరోపించింది. ఈ కేసులో థామస్‌తోపాటు మరో ఇద్దరని కూడా నిందితులుగా పేర్కొంది.

Updated Date - 2021-07-22T10:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising