ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18ఏళ్ల అమ్మాయి కిడ్నాప్.. దర్యాప్తులో లీడ్ ఇచ్చిన టిక్‌టాక్‌ వీడియో

ABN, First Publish Date - 2021-05-10T11:14:31+05:30

పదిహేడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురై కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి కేసు ఛేదించడానికి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ లీడ్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: పదిహేడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురై కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి కేసు ఛేదించడానికి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ లీడ్ ఇచ్చింది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో వెలుగు చూసింది. కెన్నెవిక్‌కు చెందిన సోఫియా జువారెజ్‌ను 2003లో వాళ్ల ఇంటికి సమీపంలోనే ఎవరో కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు మిస్టరీగానే మిగలింది. అయితే తాజాగా ఒక టిక్‌టాక్ వీడియోలో ఒక యువతి తనను ఎవరో కిడ్నాప్ చేసి ఉంచారని, తాను కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయత్నిస్తున్నానని ప్రాధేయపడింది. ఆ వీడియోలో ఉన్నది సోఫియానే అని పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2021-05-10T11:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising