ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్‌ ప్రవాసీలకు మళ్లీ మొండిచేయి !

ABN, First Publish Date - 2021-03-19T13:30:39+05:30

గల్ఫ్‌ దేశాలలోని తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని గత ఆరేళ్లుగా చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. బడ్జెట్‌లో మళ్లీ మొండిచేయి చూపించింది. గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమానికి కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని చెప్పినా నయా పైసా కేటాయించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాలలోని తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని గత ఆరేళ్లుగా చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. బడ్జెట్‌లో మళ్లీ మొండిచేయి చూపించింది. గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమానికి కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని చెప్పినా నయా పైసా కేటాయించలేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ సహా టీఆర్‌ఎ్‌సకు ముఖ్య నేతలు ఈసారి బడ్జెట్‌లో గల్ఫ్‌ ప్రవాసీల సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయి. కరోనా, పతనమవుతున్న చమురు ధరలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీలు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఆదుకుంటుందనుకున్న బడ్జెట్‌ నిరాశను కలిగించింది. 

Updated Date - 2021-03-19T13:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising