ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. తల్లి ప్రాణాలను కాపాడుకున్నారు!

ABN, First Publish Date - 2021-02-28T02:30:05+05:30

ఉన్నత జీవితం కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడ్డ ఇద్దరు సోదరులు.. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుకుని తల్లడిల్లిపోయారు. అక్కడ నుంచి హుటాహుటిన పయనమై తల్లి ప్రాణాలను రక్షించుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉన్నత జీవితం కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడ్డ ఇద్దరు సోదరులు.. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుకుని తల్లడిల్లిపోయారు. అక్కడ నుంచి హుటాహుటిన పయనమై తల్లి ప్రాణాలను రక్షించుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తల్లి భారతమ్మ కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇది తెలుసుకున్న తాళ్లూరి జయశేఖర్, అతని సోదరుడు రాజాశ్రీనివాస్.. హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని తమ తల్లికి ధైర్యానిచ్చారు. విదేశాల నుంచి కొడుకులు రావడంతో భారతమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. మహమ్మారిని కూడా ఆమె జయించారు. ఈ క్రమంలో స్పందించిన తాళ్లూరి జయశేఖర్, రాజాశ్రీనివాస్.. తమ తల్లి కరోనాను జయించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. రాజాశ్రీనివాస్ అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. 


Updated Date - 2021-02-28T02:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising