ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో పని చేసేందుకు అత్యత్తమ సంస్థలు ఇవేనట!

ABN, First Publish Date - 2021-04-05T17:36:03+05:30

‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ కీలక నివేదికను విడుదల చేసింది. యూఏఈలోని అత్యత్తుమ సంస్థల జాబితాను రూపొందించి.. తాజాగా దానికి సంబంధించిన నివేదికను వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ కీలక నివేదికను విడుదల చేసింది. యూఏఈలోని అత్యత్తుమ సంస్థల జాబితాను రూపొందించి.. తాజాగా దానికి సంబంధించిన నివేదికను వెల్లడించింది. ‘ది వన్, డీహెచ్ఎల్, చల్‌హౌబ్ గ్రూప్, ఫైవ్ హోటల్, హిల్టన్ హోటల్, దుబాయి పోలీస్, సెంచరీ ఫైనాన్షియల్, స్ల్పాష్, దుబాయి పోలీస్ అకాడమీ, అల్డర్ ప్రాపర్టీస్, సిస్కో, సారా గ్రూప్, బకార్డీ, లెమినార్ గ్రూప్, జనరల్ మిల్స్, యమ్! బ్రాండ్స్, బేబీషాప్, ఎమ్ఎస్సీ పారాస్యూటికల్స్, ఇంటర్నేషనల్ బేవరేజ్ అండ్ ఫిల్లింగ్ ఇండస్ట్రీస్, హోమ్‌బాక్స్, పిజ్జా ఎక్స్‌ప్రెస్, మాక్స్, ఈమాక్స్, షిఫ్ట్ ఎలక్ట్రానిక్స్, సౌదీ జర్మన్ హాస్పటిల్, జీ టీవీ, లైఫ్ స్టైల్’తో పాటు మరికొన్నింటిని యూఏఈలో పని చేసేందుకు అత్యత్తమ సంస్థలుగా ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ పేర్కొంది. 


Updated Date - 2021-04-05T17:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising