ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్నారైల నిరసన!

ABN, First Publish Date - 2021-10-25T01:16:39+05:30

ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక పాలన, టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగిన నేపథ్యంలో మెల్బోర్న్‌లో నివసిస్తున్న ఎన్నారైలు తమ సానుభూతి తెలియచేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక పాలన, టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగిన నేపథ్యంలో మెల్బోర్న్‌లో  నివసిస్తున్న ఎన్నారైలు తమ సానుభూతి తెలియచేసారు. జగన్ రెడ్డి జనాలని మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాల్సిందే అని తెలుగుదేశం మెల్బోర్న్ ఆధ్వర్యంలో జరిగిన  నిరసన కార్యక్రమంలో వారు తెలియచేసారు. అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరమ్మతుల కోసం తెలుగుదేశం మెల్బోర్న్ తరుపున వారికీ తగిన సహాయం చేస్తాం అని తెలియచేసారు.

Updated Date - 2021-10-25T01:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising