ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు నృత్య కళాకారిణికి బ్రిటన్‌లో అపూర్వ పురస్కారం..!

ABN, First Publish Date - 2021-10-04T02:55:03+05:30

నృత్యంలో విశేష కృషి చేసిన తెలుగు కళాకారిణి రాగసుధా వింజమూరిని బ్రిటన్ ప్రభుత్వం బ్రిటీష్ సిటిజన్ అవార్డుతో సత్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  నృత్యంలో విశేష కృషి చేసిన తెలుగు కళాకారిణి రాగసుధా వింజమూరిని బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ సిటిజన్ అవార్డు(బీసీఏ)తో సత్కరించింది. బ్రిటన్‌ పార్లమెంటులోని పెద్దల సభలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్య, వైద్యం, సేవాకార్యక్రమాలు, పారిశ్రామిక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారిని బ్రిటన్ ప్రభుత్వం ప్రతి ఏటా బీసీఏ మెడల్స్‌తో సత్కరిస్తుంది. ఈ ఏడాది బ్రిటన్‌లో మొత్తం 26 మంది బీసీఏ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే.. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు మహిళ రాగసుధ కావడం విశేషం. తనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై రాగసుధ హర్షం వ్యక్తం చేశారు. తనకు విద్యనేర్పిన గురువులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వివిధ సామాజిక, కళాత్మక, పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నృత్యం ఓ ప్రభావశీలమైన విధానమని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-04T02:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising