ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఫెడరల్‌ జడ్జిగా తెలుగు మహిళ

ABN, First Publish Date - 2021-06-17T10:56:39+05:30

అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలో ఫెడరల్‌ జడ్జిగా భారతీయ అమెరికన్‌ పౌరహక్కుల అటార్నీ, తెలుగు మహిళ నాగల సరళ విద్యను అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఆమె నామినేషన్‌ను ధ్రువపరిస్తే కనెక్టికట్‌ జిల్లా కోర్టులో జడ్జిగా ఎంపికైన తొలి దక్షిణాసియా సంతతిగా సరళ విద్య రికార్డు సృష్టిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూన్‌ 16: అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలో ఫెడరల్‌ జడ్జిగా భారతీయ అమెరికన్‌ పౌరహక్కుల అటార్నీ, తెలుగు మహిళ నాగల సరళ విద్యను అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఆమె నామినేషన్‌ను ధ్రువపరిస్తే కనెక్టికట్‌ జిల్లా కోర్టులో జడ్జిగా ఎంపికైన తొలి దక్షిణాసియా సంతతిగా సరళ విద్య రికార్డు సృష్టిస్తారు. ఆమె 2017 నుంచి కనెక్టికట్‌ జిల్లా కోర్టులోని యూఎస్‌ అటార్నీ కార్యాలయంలో మేజర్‌ క్రైమ్స్‌ విభాగపు డిప్యూటీ చీఫ్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. 2012లో యూఎస్‌ అటార్నీ కార్యాలయంలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2008 నుంచి 2009 వరకు యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్స్‌లో జడ్జి సుసాన్‌ గ్రాబర్‌కు సహాయకురాలిగా పనిచేశారు.


Updated Date - 2021-06-17T10:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising