ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021'

ABN, First Publish Date - 2021-08-28T21:04:27+05:30

"వీధి అరుగు- నార్వే", "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021' ఆగస్టు 28(శనివారం), ఆగస్టు 29(ఆదివారం) రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

"వీధి అరుగు- నార్వే", "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవం-2021' ఆగస్టు 28(శనివారం), ఆగస్టు 29(ఆదివారం) రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కు పైగా తెలుగు సంస్థల సమన్వయంతో  తెలుగువారందరూ కలిసి జరుపుకునేలా ఇవాళ(శనివారం) ఈ అంతర్జాతీయ వేడుకలు అంతర్జాలం వేదికగా ప్రారంభం అవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి యన్.వి రమణ విచ్చేయనున్నారు.  


కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో లైవ్‌లో వీక్షించుటకు..

YouTube Live:  https://youtu.be/ahjiJ6XvLB8

Facebook Live: https://www.facebook.com/SATELUGUCOMMUNITY

Updated Date - 2021-08-28T21:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising