ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో తెలంగాణ వాసి విన్యాసాలు.. 23 నిమిషాల్లోనే!

ABN, First Publish Date - 2021-02-26T21:08:43+05:30

తెలంగాణలోని జగిత్యాలకు చెందిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాలకు చెందిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం వెళ్లుల్లకు చెందిన ప్రవీణ్ అమెరికాలోని మ్యాడిసన్ నగరంలో ఘనీభవించిన సరస్సుపై.. 23 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యపర్చాడు. కాగా.. ప్రవీణ్ నాలుగేళ్లలో 11 పర్వాతాలను అధిరోహించి ఔరా ! అనిపించారు. మణిమహేశ్ కైలాష్, ఎవరెస్ట్, మేరా పర్వతం సహా ఫాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలోని పలు పర్వతాలను అధిరోహించారు. యూఎస్‌లోని మౌంట్ సోమా శిఖరాన్ని అధిరోహించి ఆయన.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మ్యాడిసన్ నగరంలో ప్రవీణ్ చేసిన సూర్య నమస్కారాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. 


Updated Date - 2021-02-26T21:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising