ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. స్వీడన్ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2021-01-24T22:03:53+05:30

బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటికే 50కిపైగా దేశాలకు పాకిందని కొద్ది రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రకం వైరస్‌ను కట్టడి చేయడానికి అవసరమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటికే 50కిపైగా దేశాలకు పాకిందని కొద్ది రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రకం వైరస్‌ను కట్టడి చేయడానికి అవసరమయ్యే అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా.. న్వార్వే నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా బ్యాన్‌ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు శనివారం రోజు వెల్లడించింది. కాగా.. స్వీడన్ ఇప్పటికే యూకేకు రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసింది. ఇదిలా ఉంటే.. కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో.. నార్వే రాజధాని, ఓస్లోతో పాటు 9 మున్సిపాలిటీల్లో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. కొవిడ్-19‌తో పోల్చితే బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్.. 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని పలు నివేదికలు తెలిపాయి. 


Updated Date - 2021-01-24T22:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising