ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New York అపార్ట్‌మెంట్‌లో అద్దాల్లోంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ సెలబ్రెటీ కూతురు ఎవరో ఊహించగలరా..?

ABN, First Publish Date - 2021-09-08T10:59:51+05:30

ఈ ఫొటోలో కిటికీ ముందు చిన్న సోఫాలో పడుకొని అద్దాల్లోంచి బయటి అందాలను వీక్షిస్తున్న సెలెబ్రిటీ కూతురు ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఈ ఫొటోలో కిటికీ ముందు చిన్న సోఫాలో పడుకొని అద్దాల్లోంచి బయటి అందాలను వీక్షిస్తున్న సెలెబ్రిటీ కూతురు ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం న్యూయార్క్‌లో ఉన్న ఆమె.. ఇక్కడ ఒక అపార్ట్‌మెంట్లో ఉంటోంది. ఇంతకు ముందు తన అపార్ట్‌మెంట్ టూర్ ఇచ్చిన ఈ స్టార్ కిడ్.. ఆ తర్వాత కిటికీ అద్దాల్లోంచి తనపై అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడుతున్న ఒక ఫొటో షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా అపార్ట్‌మెంట్‌లోని కిటికీ ఎదురుగా చిన్న సోఫా వేసుకొని, దానిపై అటువైపు తిరిగి పడుకొని న్యూయార్క్ సిటీ అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్ చేసింది.


షారుఖ్, గౌరీ ఖాన్‌ల కుమార్తె సుహానా. ఆమె ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఆపైన ఇంగ్లండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్‌లో చదువుకొని, ఇప్పుడు ఫిలిం స్టడీస్ కోర్సు పూర్తి చేయడం కోసం న్యూయార్క్ వచ్చింది.

Updated Date - 2021-09-08T10:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising