ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిపై లైంగిక దాడి.. ఆపై హత్య చేసిన కుమారుడు.. మదర్స్ డే ముందురోజే దారుణం!

ABN, First Publish Date - 2021-05-12T13:34:02+05:30

సంవత్సరంలో ఒక్కరోజు తల్లులకు అంకితం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: సంవత్సరంలో ఒక్కరోజు తల్లులకు అంకితం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. అలాంటి మదర్స్ డేకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఒక కుమారుడు సొంత తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. సదరు నిందితుడు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. తల్లిని హతమార్చిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడు తన నేరం ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తాను నిద్ర లేవడమే ఎవరో ఒకరిని తీవ్రంగా గాయపరచాలనే కోరిక కలిగిందని, దాన్ని తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడట. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-12T13:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising