ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా జూలో మంచు చిరుతకు కరోనా

ABN, First Publish Date - 2021-07-26T07:38:31+05:30

అమెరికాలోని జూలో ఒక మంచు చిరుత (స్నో లెపర్డ్)కు కరోనా సోకింది. తమ జూ లోని ఒక మగ మంచు చిరుతకు చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ ఫలితం వచ్చినట్లు శాన్‌డియాగో జూ అధికారులు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌డియాగో: అమెరికాలోని జూలో ఒక మంచు చిరుత (స్నో లెపర్డ్)కు కరోనా సోకింది. తమ జూ లోని ఒక మగ మంచు చిరుతకు చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ ఫలితం వచ్చినట్లు శాన్‌డియాగో జూ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కరోనాకు ఎక్స్‌పోజ్ అయ్యాయనే అనుమానంతో మరో మూడు చిరుతలను క్వారంటైన్‌లో ఉంచినట్లు జూ నిర్వాహకులు తెలిపారు. రామిల్ అనే పేరున్న చిరుతకు జలుబు, దగ్గు రావడంతో.. దాని బాగోగులు చూసుకునే కేర్‌టేకర్‌కు అనుమానం వచ్చింది. దీంతో రామిల్‌కు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ చిరుతకు అసలు కరోనా ఎలా సోకిందనే విషయం ఇంకా తెలియలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-07-26T07:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising