ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలపై కొన్ని కరోనా వేరియంట్ల తీవ్ర ప్రభావం.. స్కూళ్లు మూసేసిన సింగపూర్

ABN, First Publish Date - 2021-05-18T03:52:06+05:30

కరోనా తీవ్రత పెరగడంతో సింగపూర్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ వివిధ వేరియంట్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్: కరోనా తీవ్రత పెరగడంతో సింగపూర్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ వివిధ వేరియంట్లు పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో.. ఈ నెల 19 నుంచి 28 వరకూ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. కొన్ని కరోనా వేరియంట్లు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని, ఇది ప్రమాదకరమైన అంశమని పేర్కొన్న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సింగపూర్ విద్యాశాఖ మంత్రి చాన్ చున్ సింగ్ వెల్లడించారు. ఈ దేశంలోనే ఆదివారం నాడు 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులేనని తేలింది. గతేడాది సెప్టెంబరు తర్వాత ఇన్ని కేసులు నమోదవడం ఈ ద్వీపదేశంలో ఇదే తొలిసారి.

Updated Date - 2021-05-18T03:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising