ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి పార్కింగ్‌లో ఘోరం.. వృద్ధురాలిని 100 అడుగుల దూరం లాక్కెళ్లిన కారు.. చివరకు

ABN, First Publish Date - 2021-07-19T10:44:15+05:30

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోరం జరిగింది. ఇక్కడి డ్యూక్ రేలీ హాస్పిటల్‌లో పార్కింగ్‌లో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్త్ కరోలినా: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోరం జరిగింది. ఇక్కడి డ్యూక్ రేలీ హాస్పిటల్‌లో పార్కింగ్‌లో జరిగిన ఘోరమైన ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృత్యువాత పడింది. మేరీ ఆల్బెర్క్ట్ అనే 78 ఏళ్ల బామ్మ.. ఆస్పత్రి పార్కింగ్‌లో ఉంది. దివ్యాంగుల సెక్షన్‌లో పార్కు చేసిన తన కారు వద్దకు ఆమె వెళ్తోంది. ఆ కారు మరో 50 అడుగుల దూరంలో ఉందనగా పార్కింగ్‌లో ఉన్న స్పీడ్ బ్రేకర్‌పై తూలి కిందపడింది. వృద్ధురాలు కావడంతో లేచి నిలబడటానికి అవస్థలు పడుతోంది. ఇంతలో అటువైపుగా వేగంగా దిగివచ్చిన ఒక కారు.. ఆమెను ఢీకొట్టింది. అంతేకాక సుమారు 100 అడుగుల దూరం ఆమెను లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో మేరీ చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు కారు డ్రైవర్‌కు కింద పడి ఉన్న మేరీ కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ డ్రైవర్ ఎటువంటి మత్తులో లేడని చెప్పిన అధికారులు.. దర్యాప్తు కొనసాగుతున్నందున అతనికి శిక్ష పడుతుందో లేదో చెప్పలేదు.

Updated Date - 2021-07-19T10:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising