ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ కీలక ప్రకటన !

ABN, First Publish Date - 2021-03-12T15:31:23+05:30

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సౌదీ అరేబియా తాజాగా వీటిని తిరిగి ప్రారంభించే విషయమై కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాధ్: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సౌదీ అరేబియా తాజాగా వీటిని తిరిగి ప్రారంభించే విషయమై కీలక ప్రకటన చేసింది. మే 17 నుంచి తిరిగి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఆ దేశ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) కూడా ధృవీకరించింది. ఈ మేరకు సౌదీ విమానాశ్రయాల నుంచి సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు జీఏసీఏ సందేశాలు పంపించినట్లు తెలుస్తోంది. మే 17న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఇంటర్నెషనల్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జీఏసీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అయితే, కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల విమానాల రాకపోకలపై ఉన్న నిషేధం మాత్రం యధావిధిగా కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-12T15:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising