ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్ సెలవులు ప్రకటించిన సౌదీ అరేబియా

ABN, First Publish Date - 2021-05-06T14:56:17+05:30

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా ఈద్ అల్ ఫితర్(రంజాన్) సెలవులను అధికారికంగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా ఈద్ అల్ ఫితర్(రంజాన్) సెలవులను అధికారికంగా ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు రంజాన్ సెలవులు ఇచ్చింది. కాగా, ప్రైవేట్ సెక్టార్ మాత్రం మే 12 నుంచి 15 వరకు మాత్రమే సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికైతే రంజాన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా కచ్చితంగా తెలియదు. చంద్రవంక కనిపించే దానిబట్టి పండుగ ఉంటుంది. ఈ నెల 12న లేదా 13న ఈద్ అల్ ఫితర్ ఉండొచ్చని చాలా ముస్లిం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అటు యూఏఈ కూడా మే 11 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ యూఏఈ వెల్లడించింది.

Updated Date - 2021-05-06T14:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising