ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివాసితులకు యూఏఈ కీలక సూచన!

ABN, First Publish Date - 2021-06-28T16:09:15+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో యూఏఈ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఈ వేసవిలో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యూఏఈ నివాసితులకు జలు జాగ్రత్తలు చెప్పింది. ఆది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో యూఏఈ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఈ వేసవిలో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యూఏఈ నివాసితులకు జలు జాగ్రత్తలు చెప్పింది. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూఏఈ ఆరోగ్యశాఖ ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసాని మాట్లాడారు. పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నివాసితులకు సూచించారు. కేవలం ఒక డోసు మాత్రమే తీసుకున్నట్టైతే.. రెండో డోసు కూడా వేయించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం కావాలని తెలిపారు. అంతేకాకుండా.. ఆయా దేశాల్లో కొవిడ్ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ.. రద్దీ ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని చెప్పారు. మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. విమానాలు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తున్న సమయంలో కూడా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-28T16:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising