ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నావలో విహారయాత్ర.. టూర్ పూర్తయ్యాక ప్రయాణికులకు ఊహించని షాక్..!

ABN, First Publish Date - 2021-11-15T03:05:28+05:30

తమతో పాటూ ఓ కొండచిలువ ఏకంగా 100 మైళ్ల దూరం ప్రాయణించిందని తెలుసుకున్న కొందరు యాత్రికులు ఒక్కసారిగా షాకైపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తమతో పాటూ ఓ కొండచిలువ ఏకంగా 100 మైళ్ల దూరం ప్రాయాణించిందని తెలుసుకున్ యాత్రికులు ఒక్కసారిగా షాకైపోయారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల జరిగిందీ ఘటన. కొందరు ప్రయాణికులు ఓ నావలో విహారయాత్రకు వెళ్లారు. 100 మైళ్ల ప్రయాణించాక వెనక్కు తిరిగొచ్చారు. అయితే యాత్ర పూర్తయ్యాక ఒక్కొక్కరూ నావ నుంచి దిగిపోతుండా..అందులోని సిబ్బంది ఒకరు పడవలో పెద్ద కొండ చిలువ చుట్టుచుట్టుకుని పడుకుని గమనించారు ఆ తరువాత.. పోలీసులకు సమాచారం. అయితే.. నావలో ఇంతదూరం ఆ కొండచిలువ తమతో పాటే వచ్చిందని తెలిసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాకైపోయారు. ఆ రాష్ట్రంలోని మార్కో ద్వీపంలో ఇదంతా జరిగింది. అయితే.. విహార యాత్ర మొదలవకముందే ఆ కొండ చిలువ నావలోకి వెళ్లి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. 

Updated Date - 2021-11-15T03:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising