ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలో పోటెత్తిన ఆందోళనలు

ABN, First Publish Date - 2021-01-25T14:15:16+05:30

రష్యాలో విపక్ష నేత అలెక్సీ నావెల్నీని విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా 100 నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో, జనవరి 24: రష్యాలో విపక్ష నేత అలెక్సీ నావెల్నీని విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా 100 నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ 20 ఏళ్ల పాలనను నిరసిస్తూ.. శనివారం వేల మంది రోడ్డెక్కారు. ఒక్క మాస్కోలోనే 20 వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. నిరసనకారులపై లాఠీలు ఝళిపించారు. దేశవ్యాప్తంగా 3,500 మందిని అరెస్టు చేశారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో.. పలువురు గాయపడ్డారు. 


Updated Date - 2021-01-25T14:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising