ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 ఏళ్ల నాటి కేకు ముక్కకు రూ.2 లక్షలు!

ABN, First Publish Date - 2021-08-13T13:42:34+05:30

అదో కేకు ముక్క. ఎప్పుడో 40 ఏళ్ల నాటిది! వేలం పాట పెడి తే కొనేందుకు జనం ఎగబడ్డారు. చివరికి అది రూ.1.9 లక్షల ధరకు అమ్ముడైంది. ఆ కేకు ముక్కకు ఎందుకంత ప్రాధాన్యం అనంటరా? అది బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌, డయనా వివాహ వేడుక నాటిది మరి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రిన్స్‌ చార్లెస్‌-డయానా పెళ్లి ప్రమాణాల నాటి కేకు వేలం

లండన్‌, ఆగస్టు 12: అదో కేకు ముక్క. ఎప్పుడో 40 ఏళ్ల నాటిది! వేలం పాట పెడితే కొనేందుకు జనం ఎగబడ్డారు. చివరికి అది రూ.1.9 లక్షల ధరకు అమ్ముడైంది. ఆ కేకు ముక్కకు ఎందుకంత ప్రాధాన్యం అనంటరా? అది బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌, డయనా వివాహ వేడుక నాటిది మరి. అప్పట్లో అంటే 1981 జూలై 29న ఉంగరాలు మార్చుకుంటూ పెళ్లి ప్రమాణాలు చేసిన వేళ చార్లెస్‌-డయానాలు 23 కేకులు కట్‌ చేశారు. అందులోని ఓ కేకు తాలూకు ముక్క ఇది. అప్పట్లో ఈ కేకు ముక్కను రాజ మందిరంలో పనిచేసిన మోయా స్మిత్‌కు ఇచ్చారు. ఈ కేక్‌ను ఆమె కుటుంబ సభ్యులు 2008లో ఓ కలెక్టర్‌కు విక్రయించారు. బుధవారం ఇది వేలానికొచ్చింది. గ్యారీ లేటన్‌ అనే వ్యక్తి 2,565 డాలర్లుకు కొనుక్కున్నారు.

Updated Date - 2021-08-13T13:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising