ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపులర్ యూట్యూబ్ స్టార్.. నిజం చెప్పి షాకిచ్చింది!

ABN, First Publish Date - 2021-01-24T06:20:27+05:30

ప్రముఖ అమెరికన్ యూట్యూబ్ స్టార్ తన అభిమానులకు ఓ షాకిచ్చింది. ఇంతకాలం ఆమె డ్యాన్సులు, నటన, పాటలు వింటూ అభిమానించిన ఫ్యాన్స్.. ఆమె తాజాగా పోస్టు చేసిన ఓ ఫొటో చూసి షాకయ్యారు. తాజా పోస్టులో తన కజిన్ బహుమతిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ప్రముఖ అమెరికన్ యూట్యూబ్ స్టార్ తన అభిమానులకు ఓ షాకిచ్చింది. ఇంతకాలం ఆమె డ్యాన్సులు, నటన, పాటలు వింటూ అభిమానించిన ఫ్యాన్స్.. ఆమె తాజాగా పోస్టు చేసిన ఓ ఫొటో చూసి షాకయ్యారు. తాజా పోస్టులో తన కజిన్ బహుమతిగా ఇచ్చిన ఓ టీషర్టు ధరించిందీ యూట్యూబ్ స్టార్. దీనిలో విశేషమేముంది? అనుకుంటున్నారా. విశేషం ఆ టీషర్టులో లేదు. దానిపై రాసున్న మ్యాటర్లో ఉంది. సదరు టీషర్టుపై ‘బెస్ట్ గే కజిన్ ఎవర్’ అని రాసుంది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇంతకాలం తాము అమ్మాయని అనుకున్న ‘జోజో శివ’ గేనా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పదిహేడేళ్ల యూట్యూబ్ స్టార్‌కు ఎలెన్ డిజనరస్, పారిస్ హిల్టన్ వంటి ప్రముఖ సెలెబ్రిటీలు మద్దతుగా నిలిచారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని లైట్‌గానే తీసుకున్నారట.

Updated Date - 2021-01-24T06:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising