ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనా?

ABN, First Publish Date - 2021-04-17T10:50:15+05:30

ఎప్పటినుంచో ఎన్నో కథలూ గాథలుగా, చిత్రాలుగా ప్రచారంలో ఉన్న గ్రహాంతర వాసుల ఉనికిని ఇపుడు నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్ల కిందట అమెరికా నౌకాదళం ఓ మూడు ఎగిరే వస్తువులను గుర్తించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2019లో యూఎఫ్‌వోలను ఫోటో తీసిన అమెరికా నౌకాదళం

తాజాగా దాన్ని ధ్రువీకరించిన పెంటగాన్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 16: ఎప్పటినుంచో ఎన్నో కథలూ గాథలుగా, చిత్రాలుగా ప్రచారంలో ఉన్న గ్రహాంతర వాసుల ఉనికిని ఇపుడు నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్ల కిందట అమెరికా నౌకాదళం ఓ మూడు ఎగిరే వస్తువులను గుర్తించి వాటి ఫోటోలను, వీడియోలను చిత్రీకరించింది. ఇన్నాళ్లూ వీటి గురించి రహస్యంగా ఉంచింది. ఫోటోలు లీకయినప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడలేదు. తాజాగా పెంటగాన్‌.. గుర్తుతెలియని మూడు ఎగిరే వస్తువులను (యూఎ్‌ఫవోలను) ఫోటో, వీడియో తీసిన మాట నిజమేనని ధ్రువీకరించింది. గుండ్రంగా ఉన్నదొకటి, పిరమిడ్‌ ఆకృతిలో ఓ కాయలా ఉన్నదొకటి, త్రిభుజాకృతిలో మరొకటి ఆ యూఎ్‌ఫవోలు మేఘాల మధ్య వెళుతూండగా వీడియో తీసినట్లు పెంటగాన్‌ ప్రతినిధి సూ గఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2021-04-17T10:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising