ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 12-15 ఏళ్ల పిల్లలకూ ఫైజర్‌ టీకా

ABN, First Publish Date - 2021-05-12T13:14:33+05:30

పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) పచ్చజెండా ఊపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌: పన్నెండేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఫైజర్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) పచ్చజెండా ఊపింది. ఎఫ్‌డీఏకు చెందిన వ్యాక్సిన్‌ సలహా కమిటీ దీనికి సంబంధించి బుధవారం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే గురువారం నుంచి పిల్లలకు ఫైజర్‌ టీకాలు అందించే ప్రక్రియ ప్రారంభం కానుంది. 12-15 ఏళ్లలోపు 2వేల మంది వలంటీర్లపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైంది, ప్రభావవంతమైందని తేలిన విషయాన్ని ఈసందర్భంగా ఎఫ్‌డీఏ గుర్తుచేసింది. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా కెనడాలో పిల్లలకు ఫైజర్‌ టీకా అందించే ప్రక్రియ ప్రారంభమైంది.

Updated Date - 2021-05-12T13:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising