ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా వేయించుకునే వారకి 100 డాలర్లు ఇవ్వండి.. రాష్ట్రాలకు బైడెన్ సూచన

ABN, First Publish Date - 2021-07-31T05:07:32+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో.. వ్యాక్సినేషన్ రేటును పెంచ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో.. వ్యాక్సినేషన్ రేటును పెంచడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాష్ట్రాలకు కీలక సూచన చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీకా తీసుకునే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చిన వరకు సుమారు 100డాలర్ల వరకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7400) నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. నగదు అందించడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకునే వారికి నగదును ప్రోత్సాహకంగా అందించడం ద్వారా ఇప్పటికే టీకా తీసుకున్న వారికి అన్యాయం జరుగుతుందనే విషయం తనకు తెలుసన్నారు. అయితే మహమ్మారిని ఓడించడానికి నగదు ప్రోత్సహకాలు ఉపకరిస్తాయని విశ్వసిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-07-31T05:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising