ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా తగ్గితే.. మళ్లీ వైరస్ ఎక్కిస్తామంటున్న ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ!

ABN, First Publish Date - 2021-04-20T11:14:48+05:30

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఎవరికైనా కరోనా సోకితే త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటారు. అయితే ఇలా తగ్గిన తర్వాత మరోసారి కరోనా వైరస్ ఎక్కించుకొనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాంటి వాళ్ల అవసరం ఉందంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఎవరికైనా కరోనా సోకితే త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటారు. అయితే ఇలా తగ్గిన తర్వాత మరోసారి కరోనా వైరస్ ఎక్కించుకొనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాంటి వాళ్ల అవసరం ఉందంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ. ఇదంతా అధ్యయనం కోసమే అని చెప్తోంది. ఈ పరిశోధన కోసం కరోనాతో పోరాడి గెలిచిన 64 మంది వాలంటీర్లను ఎంపిక చేస్తారట. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండి, ఇటీవలి కాలంలో కరోనా సోకి తగ్గిన వారికి ఈ పరిశోధన కోసం మరోసారి కరోనా వైరస్ ఎక్కిస్తారని సమాచారం.


ఆపై వీరిని 17 రోజుల పాటు క్వారంటైన్ పరిస్థితుల్లో ఉంచి పర్యవేక్షించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకసారి కరోనా సోకిన వారికి మరోసారి ఆ వైరస్ సోకకుండా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికే ఈ పరిశోధన చేయనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-20T11:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising