ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వ్యాప్తంగా Pushpa కలెక్షన్ల సునామీ.. ఒక్క అమెరికాలోనే..

ABN, First Publish Date - 2021-12-20T19:07:12+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’మూవీ .. భారీ మొత్తంలో కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’.. హాలీవుడ్ మూవీ స్పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’మూవీ .. భారీ మొత్తంలో కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’.. హాలీవుడ్ మూవీ స్పైడర్‌ను సైతం తట్టుకుని నిలబడింది. దీంతో మూడు రోజుల్లోనే అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.11 కోట్లు) వసూలు చేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.173 కోట్లను రాబట్టింది. 


ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ ఓవర్సీస్ రైట్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.14 కోట్లకు అమ్మింది. వీటిలో కేవలం అమెరికా ద్వారానే రూ.10కోట్ల మేర వచ్చాయి. హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 389 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశాయి.






Updated Date - 2021-12-20T19:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising