ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్లలో 8.81 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారు: కేంద్రం

ABN, First Publish Date - 2021-12-15T03:30:35+05:30

గత ఏడేళ్లలో 8.81 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు తరలిపోయారని కేంద్రం మంగళవారం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటించింది. విదేశాంగ శాఖ తాజా లెక్కల ప్రకారం.. గత ఏడేళ్లలో 8,81,254 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో 8.81 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు తరలిపోయారని కేంద్రం మంగళవారం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటించింది. విదేశాంగ శాఖ తాజా లెక్కల ప్రకారం.. గత ఏడేళ్లలో 8,81,254 మంది తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కాగా.. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో లక్ష మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం గత నెలలోనే ప్రకటించింది. ఇలా విదేశాలకు శాశ్వతంగా తరలిపోతున్న వారిలో అధిక శాతం మంది అపరకుబేరులేనని తెలుస్తోంది. అయితే.. ఈ ‘వలసలకు’ కారణమేంటనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 

Updated Date - 2021-12-15T03:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising