ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా షూటింగ్‌లో అపశ్రుతి.. హీరో చేతిలో అకస్మాత్తుగా పేలిన గన్‌.. ఒకరి మ‌ృతి!

ABN, First Publish Date - 2021-10-23T13:13:10+05:30

అమెరికాలోని న్యూమెక్సికోలో శుక్రవారం సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షూటింగ్‌లో పేలిన తుపాకీ.. సినిమాటోగ్రాఫర్‌ మృతి

అమెరికాలో దర్శకుడికి తీవ్రగాయాలు 

సాంటా ఫె (అమెరికా), అక్టోబరు 22: అమెరికాలోని న్యూమెక్సికోలో శుక్రవారం సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ‘రస్ట్‌’ అనే సినిమాకు సంబంధించిన కాల్పుల సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రముఖ హాలీవుడు నటుడు అలెక్‌ బాల్డ్‌విన్‌(63) చేతిలోని ప్రాప్‌ గన్‌ అకస్మాత్తుగా పేలింది. ఆ బుల్లెట్లు తాకడంతో మహిళా సినిమాటోగ్రాఫర్‌ హలైనా హచిన్స్‌(42), డైరెక్టర్‌ జోయెల్‌ సౌజా(48)లు రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే వారిని హెలికాప్టర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హలైనా హచిన్స్‌ మృతిచెందారు. డైరెక్టర్‌ జోయెల్‌ సౌజాకు చికిత్స కొనసాగుతోంది. ప్రాప్‌ గన్‌ పొరపాటున ఫైర్‌ అయిందని సినిమా యూనిట్‌ సభ్యులు చెప్పారు. 

Updated Date - 2021-10-23T13:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising