ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెర్డ్ ఇమ్యూనిటీ అధికంగా ఉన్న దేశాల్లో వేగంగా ‘ఒమైక్రాన్’ వ్యాప్తి: డబ్ల్యూహెచ్ఓ

ABN, First Publish Date - 2021-12-19T22:41:28+05:30

హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్న దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్న దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం పేర్కొంది. అయితే.. ఒమైక్రాన్ వ్యాప్తికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదని తెలిపింది. జెనీవాలో(స్విట్జర్లాండ్‌) జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగల శక్తి ఒమైక్రాన్‌‌కు కొంత మేర ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం..ఒమైక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం దీనికి కారణం కావచ్చని అంటున్నారు.  అయితే..ఈ పరిస్థితికి కారణమేదో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. కరోనా వ్యాప్తి సామాజిక స్థాయికి చేరుకున్న ప్రాంతాల్లో ప్రతి ఒకటిన్నర నుంచి మూడు రోజుల మధ్య కేసుల సంఖ్య రెట్టింపవుతోందని కూడా తెలిపింది.

Updated Date - 2021-12-19T22:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising