ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక నీ టైం.. బైడెన్‌కు ఒబామా కంగ్రాట్స్

ABN, First Publish Date - 2021-01-21T05:52:11+05:30

అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన జో బైడెన్‌కు.. యూఎస్ మాజీ అధ్యక్షుడు ఒబామా కంగ్రాట్స్ చెప్పారు. ప్రమాణ స్వీకార వేడుక జరగడానికి ముందే ఒబామా ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన జో బైడెన్‌కు.. యూఎస్ మాజీ అధ్యక్షుడు ఒబామా కంగ్రాట్స్ చెప్పారు. ప్రమాణ స్వీకార వేడుక జరగడానికి ముందే ఒబామా ట్వీట్ చేశారు. వైట్ హౌస్‌లో తనతోపాటు నడుస్తున్న బైడెన్ ఫొటోను ఆయన షేర్ చేశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2009-2017 మధ్య బైడెన్ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒబామా ట్వీట్ చేస్తూ.. ‘‘నా మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అభినందనలు. ఇది నీ టైం’’ అని ఒబామా పేర్కొన్నాడు.



Updated Date - 2021-01-21T05:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising